ఇటీవలి కాలంలో రిలేషన్షిప్లో ఉంటూ.. భాగస్వామిని మోసం చేస్తున్నవారి సంఖ్య పెరుగుతున్నది. ఈ ధోరణి బాధితులపై మానసికంగా, సామాజికంగానూ తీవ్రమైన ప్రభావం చూపుతున్నది.
హైటెక్ ప్రొఫెషనల్స్‌కు శిక్షణ ఇచ్చేందుకు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ ఇజ్రాయిల్‌కు చెందిన రీచ్మన్ యూనివర్సిటీతో చేతులు కలిపి హైటెక్ స్కూల్‌ను ఏర్పాటు చేసింది.