Telangana | బతికి ఉన్నా చనిపోయినట్టు ఆన్లైన్లో నమోదు చేసి ఓ వ్యక్తి బీమా సొమ్ము కాజేశారు. తీరా ఈ విషయం అతడికి తెలిసి లేబర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది.
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు యాసంగి సీజన్లో సాగు చేస్తున్న పంటల వివరాలను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.