ఫార్మర్ రిజిస్ట్ చేసుకోవాలని ఏఈవో రవితేజ అన్నారు. ఈ సందర్భంగా ఏఈవో రవితేజ మాట్లాడుతూ.. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రేగడి మద్దకుంట క్లస్టర్ పరిధిలోని అల్లిపూర్ , మియాపూర్, చిన్న బొంకూర్ ,రేగ�
వర్షాలు పడకపోవడంతో రైతులు పంటల సాగు కు ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో గ్రామస్తులందరూ కలిసి వరుణ దేవునికి పూజలు నిర్వహించారు. కప్పల పెళ్లిలు చేసి ఇంటింటా తిరిగి కప్పతల్లి ఆటలాడారు.