షియోమీ నుంచి అతి తక్కువ ధరలో 5జీ స్మార్ట్ఫోన్ రిలీజ్ అయింది. రెడ్మీ నోట్ 10టీ స్మార్ట్ఫోన్ను షియోమీ సంస్థ విడుదల చేసింది. రెడ్మీ నుంచి లాంచ్ అయిన తొలి 5జీ స్మార్ట్ఫోన్ ఇదే.
చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ షియోమీ త్వరలో భారత్లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది.రెడ్మీ నోట్ 10ఎస్ పేరుతో వస్తోన్న ఫోన్ను మే 13న భారత మార్కెట్లో ఆవిష్కరించనున్నారు.కొత్త ఫోన్ అద్భుత సామర్థ్యంతో �