దక్షిణ భారతదేశంతోపాటు ఆసియాలోని అనేక దేశాలకు అన్నమే ప్రధాన ఆహారంగా మారిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే బియ్యంతో అనేక రకాల వంటకాలను కూడా చేసి తింటుంటారు.
బ్లాక్, రెడ్ రైస్.. పక్కా దేశవాళి రకాలు. బ్లాక్ రైస్ రకాల్లో ఒకటైన ‘బర్మా’ను అస్సాం, మణిపూర్, మేఘాలయ రాష్ర్టాల్లో ఎక్కువగా పండిస్తారు. రెడ్ రైస్‌లో ‘నవారా’ రకం కేరళలో పుష్కలంగా లభిస్తాయి. ఈ రెండు రకా