సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ కరోనా బారి నుంచి త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు గుళ్లు, మసీదులు, చర్చీల్లో పూజలు చేస్తున్నారు.
న్యూఢిల్లీ: రూ.3,000 కోట్ల విలువైన 300 కేజీల మాదకద్రవ్యాలను నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక పట్టుకున్నది. అరేబియా సముద్రంలో అక్రమంగా రవాణా చేస్తున్న ఒక చేపల బోటు నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వా�