గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి వేళ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో చొరబడి నగదు, బంగారు బిస్కెట్లను అపహరించుకుపోయారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఇబ్రహీంపట్నంరూరల్ : స్వయం కృషితో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని భువనగిరి మాజీ ఎంపీ భూర నర్సయ్యగౌడ్ అన్నారు. మండల పరిధిలోని రాయపోల్‌లో టీఆర్ఎస్ నాయకులు గంగనమోని సతీష్‌ముదిరాజ్ ఏర్పాటు చే