ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను సోమవారం సచివాలయం లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌బోర్డు కార్యదర్శి శృతిఓజా విడుదల చేశారు.
Recounting | పదో తరగతి ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షల్లో ఫెయిల్ అయినవారు, మార్కులు తక్కువ వచ్చిన వారు నేటి నుంచి 15 రోజుల్లోగ