Minister Errabelli | వల్మీడిలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆగమ శాస్త్రాల ప్రకారమే విగ్రహాల పున: ప్రతిష్ఠాపన వైభవంగా జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli ) అన్నారు.
Valmidi | జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి (Valmidi ) లో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన, దేవాలయ పున: ప్రారంభ కార్యక్రమాలు శుక్రవారం వేద పండితుల మంత్రోచ్చారణ ల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి.