ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ పల్లి రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై నిండా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రత్యేక ఓటరు నమో దుకు విశేష స్పందన వచ్చిందని వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి తెలిపారు. మండల కేంద్రంలో ఓటర్ల ప్రత్యేక నమోదు ప్రక్రియను ఆదివారం ఆమె పరిశీలించారు.
సమ్మెలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు శనివారం మధ్యా హ్నం 12 గంటల్లోగా విధులకు హాజరు కాని పక్షంలో వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా కొత్త వారిని నియమించాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధి�
వచ్చే సోమవారం నుంచి వికారాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించనున్న ధరణిప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజలకు సూచించారు.