గ్రూప్-1లో టాప్10 అభ్యర్థులు ఆర్డీవో పోస్టులను ఎంపిక చేసుకున్నారని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. గ్రూప్-1 తుది ఫలితాలను టీజీపీఎస్సీ బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. 562 పోస్టులకు �
గ్రూప్-1 తుది ఫలితాలను(Group 1 Results) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) బుధవారం రాత్రి 12 గంటల తరువాత విడుదల చేసింది. మొత్తం 563కుగాను 562 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.