‘ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రం ఇది. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా ఉంటుంది. అది సెకండాఫ్‌ని లీడ్ చేస్తుంది. అదే సినిమాకి హైలైట్. సందీప్‌కిషన్, రావురమేష్ సీన్స్ ఆడియన�
‘ఈ కథ వినగానే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎక్కడికి వెళ్లినా ఈ కథే గుర్తొచ్చేది. నరేష్ డేట్స్ కోసం రెండేళ్లు వెయిట్ చేసి ఈ సినిమా తీశా’ అన్నారు నిర్మాత రాజేష్ దండా. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి చిత్రాలతో