e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Tags Raviteja 68

Tag: raviteja 68

ర‌వితేజ ఖిలాడీ మ‌ళ్లీ మొద‌లైంది.. జూలై 26 నుంచి శ‌ర‌వేగంగా షూటింగ్‌

ఖిలాడీ సినిమా షూటింగ్ జూలై 26 నుంచి మొదలు కానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. నాన్ స్టాప్ షెడ్యూల్ తో సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. ఈ చిత్రం కోసం రవితేజ 10 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది.

ర‌వితేజ @68 ఫ‌స్ట్ లుక్ రేపే: ట్విట‌ర్ లో డైరెక్ట‌ర్ శ‌ర‌త్‌

కొత్త డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ‌తో టాలీవుడ్ యాక్ట‌ర్ ర‌వితేజ 68వ ప్రాజెక్టు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇవాళ సాయంత్రం స‌ర్ ప్రైజ్ అనౌన్స్ మెంట్ ఉంటుంద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి.

మ‌రికాసేప‌ట్లో ర‌వితేజ నుంచి స‌ర్‌ప్రైజ్

టాలీవుడ్ హీరో ర‌వితేజ ఇటీవ‌లే కొత్త డైరెక్ట‌ర్ శ‌ర‌త్ మండ‌వ‌తో 68వ సినిమా ప్రక‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా అనౌన్స్ మెంట్ తో రిలీజ్ చేసిన ప్రీ లుక్ ఒక‌టి నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.