‘మా స్వస్థలం మెదక్. సినిమాల మీద ఇష్టంతో అమెరికాలో ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీకి వచ్చాను. సమాజంలోని అసమానతల మీద సినిమా తీయాలనే ఉద్దేశ్యంలో ఈ కథ రాసుకున్నా’ అన్నారు మురళీకాంత్. ఆయన దర్శకుడిగా పరిచయమవుతూ ర
రవికృష్ణ, సమీర్మళ్లా, రాజీవ్ కనకాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది బర్త్డే బాయ్'. విస్కీ దర్శకుడు. ఈ నెల 19 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత భరత్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నేను, దర్శకుడు ఇద్�