యథార్థ ఘటన ఆధారంగా..
రవికృష్ణ, సమీర్మళ్లా, రాజీవ్ కనకాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది బర్త్‌డే బాయ్'. విస్కీ దర్శకుడు. ఈ నెల 19 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత భరత్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నేను, దర్శకుడు ఇద్దరం అమెరికాలో మంచి మిత్రులం.
రవికృష్ణ, సమీర్మళ్లా, రాజీవ్ కనకాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది బర్త్‌డే బాయ్’. విస్కీ దర్శకుడు. ఈ నెల 19 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత భరత్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నేను, దర్శకుడు ఇద్దరం అమెరికాలో మంచి మిత్రులం. దర్శకుడు విస్కీ లైఫ్‌లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశాం. థ్రిల్లర్ జోనర్లో సాగే ఈ చిత్రంలో వినోదంతో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. బర్త్‌డే పార్టీ కొందరి మిత్రుల జీవితాలను ఎలా మార్చిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. అమెరికాలో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నాం. 48 గంటల్లో జరిగే కథగా ఆద్యంతం ఆకట్టుకుంటుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

