విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికైన రావెళ్ల సీతారామయ్యకు కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా అభినందన సభ నిర్వహించారు. యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన
విశ్రాంత ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలువాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల. సీతారామయ్య అన్నారు. శనివారం కోదాడ విశ్రాంత భవనంలో విశ్రాంత ఉద్యోగులకు పుట్టినర�