రత్నప్రభ అభ్యర్థిత్వంపై సంతృప్తి | తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ అభ్యర్థిత్వంపై జనసేన సంతృప్తిగా ఉందని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
అమరావతి: తిరుపతి లోక్సభ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది. రిటైర్డు ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరును బీజేపీ అధిష్టానం గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక క్యాడర్ మాజీ ఐఏఎస్ అ�