మంత్రి హరీశ్| కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత (ఆర్ఎల్డీ) అజిత్ సింగ్ మరణం పట్ల మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
అజిత్ సింగ్| కరోనా కాటుకు మరో రాజకీయ ప్రముఖుడు ప్రాణాలొదిరారు. కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) అధ్యక్షుడు చౌదరి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. 82 ఏండ్ల అజిత్ సింగ్ ఏప్రిల్ 22న కరోనా బ�