విక్రమ్‌కుమార్-నాగచైతన్య కాంబోలో వచ్చిన చిత్రం మనం. అక్కినేని ఫ్యామిలీ హీరోస్ ను ఒకే ఫ్రేములో చూపించి బ్లాక్ బాస్ట్ హిట్ కొట్టాడు విక్రమ్‌కుమార్.
రాశీ ఖన్నా..ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఇప్పటికే తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అందరి ఊహల్లోకి వచ్చేసింది రాశీ ఖన్న