మా పాప వయసు మూడేండ్లు. బాగానే తింటుంది, చక్కగా ఆడుకుంటుంది. కానీ, గడిచిన నాలుగు నెలల్లో పాపకు మూడుసార్లు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన ప్రతిసారీ అమ్మాయి శరీరంపై ఎర్రగా దద్దుర్లు కనిపించాయి.
మా పాప వయసు ఏడు సంవత్సరాలు. తనకు చిన్నప్పడు చర్మం బాగా పొడిగా ఉండేది. దద్దుర్లు ఏర్పడి, ఎర్రగా మారేది. దురదతో బాగా ఇబ్బంది పడేది. డాక్టర్‌కు చూపించాము.