కొన్ని వ్యాధులు పుట్టుకతో వస్తే మరణించేవరకు వెంటాడుతూనే ఉంటాయని, ఇలాంటి ప్రమాదకర వ్యాధుల పట్ల ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ ముత్యాల సుబ్బయ్య తెలిపారు.
‘ప్రపంచంలో 7వేల అరుదైన వ్యాధులు.. చికిత్స అందుబాటులో 5 శాతమే’.. | ప్రపంచంలో ఏడువేల అరుదైన వ్యాధులు ఉన్నాయి. కానీ, అన్నింటికీ చికిత్స అందుబాటులో లేదు. ప్రస్తుతం వీటిలో ఐదుశాతం వాటికి మాత్రమే చికిత్స అందుబాటు�