కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2023 ర్యాంకింగ్స్‌లో టాప్ 5 జిల్లాల్లో మూడు తెలంగాణకు చెందినవే ఉండటం చాలా ఆనందంగా, గర్వంగా ఉన్నదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఒకప్పుడు విద్యార్థులు ఏదైనా కాలేజీలో చేరాలంటే అది ఏ యూనివర్సిటీలో ఉన్నది? ఆ యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్ ఎంత? వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు యూనివర్సిటీకి ఉన్న ర్యాంకింగ్స్‌ను పట్టి�
ఐఐటీ మద్రాస్ మరో ఘనత సాధించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్-2022 ఏడవ ఎడిషన్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధ�
కొవిడ్‌కు ముందునాటి కంటే పరిస్థితులు మెరుగు గతం కంటే అతితక్కువ పెట్టుబడులు సాధించిన ఏపీ తమిళనాడు, గుజరాత్ తొలి, ద్వితీయ స్థానాల్లో తాజా సర్వే నివేదికలో ‘ప్రాజెక్ట్స్ టుడే’ వెల్లడి హైదరాబాద్, జనవరి 17 :
డిల్లీ ,జూన్ 11: కరోనా ప్రభావం ఆ రంగం ,ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ఇళ్ల ధరలపై ప్రాపర్టీ అడ్వైజరీ నైట్ ఫ్రాంక్ స�
దుబాయ్: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరచుకున్నారు. తాజాగా ఐసీసీ మెన్స్ టీ20 ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో కోహ�