DEO Ramesh Kumar | ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తే విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి సాధించడంతోపాటుగా మంచి ఫలితాలు లభిస్తాయని నాగర్కర్నూల్ విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ సూచించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరుతో తన పదవీకాలం పూర్తమ�