మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో వకీల్ సాబ్ హీరోయిన్ మరో కీ రోల్ చేస్తుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
స్టార్ డైరెక్టర్ శంకర్, టాలీవుడ్ హీరో రాంచరణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ ప్రాజెక్టు కంటిన్యూగా హెల్ లైన్స్ లో నిలుస్తూనే ఉంది.