Janatha bar | స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న లైంగిక వేధింపులకు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ నేపథ్యంలో తెరకెక్కింది రాయ్�
రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘జనతాబార్'. రమణ మొగిలి దర్శకుడు. అశ్వర్థ నారాయణ సమర్పణలో రోచి శ్రీ మూవీస్ పతాకంపై రమణ మొగిలి, తిరుపతి రెడ్డి బీరం ఈ చిత్రాన్ని నిర్మి స్తున్నారు.