రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేసే టీజీపీఎస్సీ త్వరలోనే సగం ఖాళీకానుంది. కమిషన్ చైర్మన్ మహేందర్రెడ్డి 62 ఏండ్లు పూర్తి చేసుకోనుండటంతో ఆ పదవి నుంచి రిటైర్మెంట్ పొందనున్నారు.
ప్రతి ఒక్క రంగంలో వేగంగా పరిణామం చెందుతున్న సరికొత్త ప్రపంచ నిర్మాణంలో భారత్ ప్రతిభావంతమైన పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) అధ్యక్షుడు డా�