‘సినిమా బాగుందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. మేము పడిన కష్టాన్ని మరిపించిన విజయమిది’ అని అన్నారు వెంకటేష్ త్రిపర్ణ. ఆయన దర్శకత్వం వహిస్తూ అభినవ్సర్దార్తో కలిసి నిర్మించిన చిత్రం ‘రామ్అసుర్’. అభి�
‘ఇప్పటివరకు తెలుగు తెరపై ఎవరూ స్పృశించని కథాంశంతో దర్శకుడు వెంకటేష్ సినిమాను తెరకెక్కించాడు. విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాగా తెలుగు ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంటుందనే నమ్మకముంది’ అని అ�