కష్టాన్ని మరిపించిన విజయమిది

‘సినిమా బాగుందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. మేము పడిన కష్టాన్ని మరిపించిన విజయమిది’ అని అన్నారు వెంకటేష్ త్రిపర్ణ. ఆయన దర్శకత్వం వహిస్తూ అభినవ్సర్దార్తో కలిసి నిర్మించిన చిత్రం ‘రామ్అసుర్’. అభినవ్సర్దార్, రామ్‌కార్తిక్, చాందిని, షెర్రీ అగర్వాల్ నాయకానాయికలుగా నటించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విజయోత్సవ వేడుకలో అభినవ్సర్దార్ మాట్లాడుతూ ‘ప్రేక్షకులతో కలిసి ప్రత్యక్షంగా కొన్ని నగరాల్లో సినిమా చూశాం. కథ, పాత్రలను వారు ఆదరిస్తున్న తీరు చూస్తుంటే ఆనందంగా ఉంది. విమర్శకులు సైతం సినిమా బాగుందని చెబుతున్నారు. కొత్తదనాన్ని నమ్మి మేము చేసిన ప్రయత్నం ఫలించింది’ అన్నారు. వసూళ్లు బాగున్నాయని, నాయకానాయికల నటనకు చక్కటి స్పందన లభిస్తున్నదని దర్శకుడు పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను గ్లామర్, అభినయం కలబోసిన మంచి పాత్రను చేశానని షెర్రీ అగర్వాల్ చెప్పింది. ఈ కార్యక్రమంలో షానీ సాల్మన్, ఆర్కే తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

