1980 నుంచి 2020 వరకు

‘ఇప్పటివరకు తెలుగు తెరపై ఎవరూ స్పృశించని కథాంశంతో దర్శకుడు వెంకటేష్ సినిమాను తెరకెక్కించాడు. విభిన్నమైన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాగా తెలుగు ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంటుందనే నమ్మకముంది’ అని అన్నారు దర్శకుడు మారుతి. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘రామ్ అసుర్’ ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. అభినవ్సర్దార్, రామ్‌కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, షెర్రీఅగర్వాల్ నాయకానాయికలుగా నటించారు. వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వం వహిస్తూ అభినవ్సర్దార్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా అభినవ్సర్దార్ మాట్లాడుతూ ‘ఎవరూ టచ్ చేయని కొత్త పాయింట్‌తో సినిమాను తెరకెక్కించాం. రెగ్యులర్ లవ్, యాక్షన్ స్టోరీస్‌కు భిన్నంగా ఉంటుంది. రామ్, సూరి అనే ఇద్దరు యువకుల కథ ఇది. నా స్నేహితుల సహకారంతో ఈ సినిమాను పూర్తిచేశా’ అని చెప్పారు. యాక్షన్ ప్రధానంగా సాగే ప్రేమకథాచిత్రమిదని, 1980, 2020 కాలాల వ్యవధుల్లో సాగుతుందని, అభినవ్, రామ్‌కార్తిక్ పాత్రలు విభిన్నంగా సాగుతాయని దర్శకుడు పేర్కొన్నారు. తెలుగులో తనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టే చిత్రమవుతుందని చాందిని చెప్పింది. ఈ కార్యక్రమంలో సుబ్బు, రాజ్‌కందుకూరి, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

