యూపీలోని సీతాపూర్ కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్‌ను ఓ రేప్ కేసులో గురువారం అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. యూపీ కాంగ్రెస్ యూనిట్ జనరల్ సెక్రటరీ అయిన రాథోడ్ పత్రికా సమావేశం నిర్వహిస్తుండగ�
Congress MP | ఎంపీ రాకేశ్ రాథోడ్.. పెళ్లి చేసుకుంటానని, రాజకీయ భవిష్యత్తు ఇస్తానని మాయ మాటలు చెప్పి గత నాలుగేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు.