Loksabha Elections 2024 : కాంగ్రెస్ అంటే అవినీతికి మారుపేరని, ఆ పార్టీ హయాంలో అవినీతి విచ్చలవిడిగా సాగిందని రాజస్దాన్ మంత్రి, బీజేపీ నేత రాజ్యవర్ధన్ రాథోర్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వంపై లోక్సభలో బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ ప్రతినిధి, ఎంపీ రాజ్యవర్ధన్ రాధోఢ్ ట్విట్టర్ వేదికగా గురువారం విరుచుకుపడ్డార�