మేమెంతో మాకంత వాటాకై కేంద్ర ప్రభుత్వంపై పోరు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని బీసీ జేఏసీరాష్ట్ర కన్వీనర్ కేయూ పాలక మండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజుగౌడ్ పిలుపునిచ్చారు.
ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీకి నిర్వహించే పిండ ప్రధాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పాల్వంచ పట్టణాధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి కనకేశ�