లోకాలనేలే నాయకుడి 224వ జయంతోత్సవాలకు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రేజింతల్ సిద్ధి వినాయక పుణ్యక్షేత్రం ముస్తాబైంది. ఈనెల 12వ తేదీ నుంచి 15 వరకు జయంతోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కంచికామకో�
రేజింతల్ సిద్ధివినాయక ఆలయం భక్తజన సంద్రమైంది. అంగారక సంకష్ట హర చతుర్థిని పురస్కరించుకొని మంగళవారం ఆలయంలో స్వామివారికి అభిషేకం, కుంకుమార్చన, యాగం తదితర పూజలను నిర్వహించారు.