AAP MLA | ఢిల్లీలో అధికార ఆమ్ఆద్మీ పార్టీ (AAP) కి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజేంద్రపాల్ గౌతమ్ (Rajendra Pal Gautam) కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు.
Rajendra Pal Gautam:ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్(Rajendra Pal Gautam) వివాదంలో ఇరుక్కున్నారు. సామూహిక మత మార్పిడి కార్యక్రంలో ఆయన పాల్గొన్నారు. బౌద్ధమతం