సమతామూర్తి ఉత్సవాల చివరి రోజు సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం సమతామూర్తి ని దర్శించుకున్నారు.
బండ్లగూడ : అంటరానితనాన్ని నిర్మూలించి సంఘ సంస్కర్తగా సమసమాజ స్థాపనలో బావితరాలకు నిత్య స్పూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిబా పూలే అని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ పేర్కొన్నారు. అదివారం జ్య