‘అయిదుగురు స్నేహితుల్లో ఒకడు ఓ ఇన్సిడెంట్లో చనిపోతాడు. మిగతా నలుగురూ ఆ సిట్యువేషన్ను ఎలా హ్యాండిల్ చేశారు? పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నారు.? ఒకవేళ అరెస్ట్ అయితే ఎలా బయటపడ్డారు? అనే ఆసక్తికరమైన ప్�
రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది బర్త్డే బాయ్'. విస్కి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఐ.భరత్ నిర్మిస్తున్నారు. ఈ నెల 19న విడుదలకానుంది. బుధవారం ట్రైలర్ను ర