అత్యంత కిరాతకంగా పద్నాలుగేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి, అనంతరం ఆమెను సజీవంగా ఇటుక బట్టీ మంటల్లో పడేసిన ఇద్దరు అన్నదమ్ములకు రాజస్థాన్ కోర్టు మరణ శిక్ష విధించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఆల్వార్ మూకదాడి’ కేసులో రాజస్థాన్ కోర్టు నలుగురు నిందితులకు ఏడేండ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా విధించింది. ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్నారని ఆల్వార్ జిల్లాలో 2018లో క