‘బాబాయ్.. జ్వాలా తటాకం మాయేంటో? మన బాటిల్స్‌లోని నీళ్లు మంటగా ఎలా మారాయో నాకు తెలుసు’ అంటూ ‘వాటర్-సోడియమ్' రసాయన గుట్టును ఇన్స్పెక్టర్ రుద్ర చెప్పాడో లేదో.. అప్పటికప్పుడు విసురుగా రుద్ర ముందుకు వచ్చి
స్టేషన్లోకి అప్పుడే ఎంటరైన ఇన్స్పెక్టర్ రుద్ర మొబైల్ మోగింది. ‘ఏంటా?’ అని ఆరా తీస్తే, కృష్ణాపురం కాలనీలో ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులు ఫుడ్ పాయిజన్‌తో చనిపోయారని తెలిసింది. దీంతో తన సిబ్బందితో సరాసరి �