వాన| జిల్లాలోని పలుచోట్ల వర్షపాతం నమోదయ్యింది. ఉదయం నుంచి దంచికొట్టిన ఎండలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. ఆకాశం మేఘావృతవడంతో జిల్లాలోని మఱిపల్లి, బంటారం, వికారాబాద్ టౌన్లో వానలు కూరిశాయి.
ఉరుములతో చిరు జల్లులు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మరఠ్వాడా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో