పార్క్ చేసిన కారు.. నీటి గుంతలో మునిగి మాయం

ముంబై: బయట పార్క్ చేసిన కారు అంతా చూస్తుండగా నీటి గుంతలో మునిగి మాయమైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. వర్షా కాలం నేపథ్యంలో ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల భూమి కుంగి నీటి గుంతలు ఏర్పడుతున్నాయి. ఘాట్కోపర్ ప్రాంతంలో బయట పార్క్ చేసిన కారు నీటి గుంతలో మునిగి క్షణంలో మాయమైంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
#MumbaiRains
— Subodh Srivastava (@SuboSrivastava) June 13, 2021
Car swallowed completely by a sinkhole in residential complex in Mumbai.. Later discovered that it was a covered well under a parking lot! pic.twitter.com/nvLct0QqfU
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Mumbai
- Rains
- Sinkhole
- Swallow car
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

