తమిళనాడులోని రామనాథపురంలో (Raghunathapuram) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రెండు కార్లు ఢీ కొట్టడంతో ఐదుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాధపురంలో శనివారం హైదరాబాద్ ఉప్పల్ శ్రీ అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.