Racharikam Movie | టాలీవుడ్ యువ నటులు విజయ్‌శంకర్ (Vijay Shankar), అప్సర రాణి (Apsara Raani) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాచరికం’(Racharikam). ఈ సినిమాను చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్(Chill Bros) బ్యానర్‌పై ఈశ్వర్ నిర్మిస్తుండగా.. సురేష్ లంక�
విజయ్‌శంకర్, అప్సరా రాణి జంటగా నటిస్తున్న ‘రాచరికం’ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.