రక్షిత్ అట్లూరి కథానాయకుడిగా, రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలో రూపొందిన న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘అపరేషన్ రావణ్'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ ద్విభాషా చిత్రానికి వెంకటసత్య దర్శకుడు.
రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆపరేషన్ రావణ్'. వెంకట సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. సంగీర్తన విపిన్ కథానాయిక.
Kamal Haasan | విలక్షణ నటుడు కమల్‌హాసన్ నవంబర్ 7వ తేదీకి 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో పలువురు సినీ సెలబ్రిటీలు, స్నేహితులు సందడి చేశారు. �