Kamal Haasan | బర్త్‌డే పార్టీలో మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్న కమల్‌హాసన్.. వీడియో వైరల్..!
Kamal Haasan | విలక్షణ నటుడు కమల్‌హాసన్ నవంబర్ 7వ తేదీకి 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో పలువురు సినీ సెలబ్రిటీలు, స్నేహితులు సందడి చేశారు. కాగా, పార్టీలో కమల్ చేసిన డ్యాన్స్ ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్‌తో కలిసి కమల్ ఎంతో ఉత్సాహంగా కాలు కదిపారు. వీరిద్దరూ నల్లటి దుస్తులు ధరించి మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే పార్టీలో కమల్ ఆయన కుమార్తె అక్షరతో కలిసి కూడా డ్యాన్స్ చేశారు.

ఇక కమల్ హాసన్ చాలా కాలం తర్వాత ‘విక్రమ్’తో మంచి కంబ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం అదే జోష్‌తో శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్-2’ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా.. మణిరత్నంతో సినిమా చేస్తున్నట్లు ఇటీవల కమల్ ప్రకటించిన విషయం తెలిసిందే. కమల్ 234వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజ్ కమల్ ఫిలంస్, రెడ్ జియాంట్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్వర మాంత్రికుడు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ళనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!