సైకో కిల్లర్ వేటలో .. ఆపరేషన్ రావణ్
రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆపరేషన్ రావణ్'. వెంకట సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. సంగీర్తన విపిన్ కథానాయిక.
రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆపరేషన్ రావణ్’. వెంకట సత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. సంగీర్తన విపిన్ కథానాయిక. ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ట్రైలర్‌ను హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. సీరియల్ కిల్లర్‌ను పట్టుకునేందుకు చేపట్టే ఆపరేషన్ నేపథ్యంలో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
మన ఆలోచనలే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించానని, మంచి ఆలోచనలు ఉన్న రాముడు దేవుడైతే, చెడు ఆలోచనలు కలిగిన రావణుడు రాక్షసుడయ్యాడనే ఫిలాసఫీతో ఈ సినిమా ఆకట్టుకుంటుందని దర్శకుడు వెంకట సత్య తెలిపారు. సైకో థ్రిల్లర్ కథాంశమిదని, ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో సాగుతుందని హీరో రక్షిత్ అట్లూరి పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తానని కథానాయిక సంగీర్తన విపిన్ చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్, రచన-దర్శకత్వం: వెంకట సత్య.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

