New Year | న్యూఇయర్ వేడుకలు ప్రజలు ప్రశాంతంగా జరుపుకొనేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం భద్రత కట్టుదిట్టం చేసింది. వేడుకల బందోబస్తుకు గాను జిల్లాలో ఏడు క్యూరెస్పాన్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది.
పంజాబ్‌లో బుధవారం కలకలం రేగింది. తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో బఠిండా మిలటరీ స్టేషన్లో ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాల్పుల అనంతరం సాయుధులు ఘటనాస్థలి నుంచి పారి