బ్యాంకాక్: ఒక పెంపుడు పిల్లిని కొండచిలువ మింగేసింది. ఈ విషయం తెలుసుకున్న ఒక బాలిక కన్నీరుమున్నీరైంది. థాయిలాండ్‌కు చెందిన కంచి నార్డ్ కుటుంబం ఒక పిల్లిని పెంచుతున్నది. దానికి ‘హో జూన్’ అని పేరు పెట్టారు.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లాలో 13 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. సిలిగురి జిల్లాలోని ఫుల్బరి పట్టణానికి సమీపంలో రోడ్డపక్కనే ఉన్న నీటిపైపులో ఆ కొండచ