29న గంగ తెప్పోత్సవాలు | గంగ తెప్పొత్సవాలు ఈ నెల 29న పీవీ నరసింహారావు మార్గ్ గంగమ్మ గుడి వద్ద నిర్వహించనున్నట్లు తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ అధ్యక్షుడు మల్కు మహేందర్ బాబు తెలిపారు.
హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నెక్లెస్ రోడ్డుకు (5.5 కి.మీ) ‘పీవీ నర్సింహారావు మార్గ్’ (పీవీఎన్ఆర్)గా నామకరణం చేస్తూ తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీ�