Putta Shailaja | అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడవక ముందే ఇంతలా దాడికి పాల్పడితే మరో రెండేళ్లు ఎలా గట్టెక్కుతుందని మనం చూడాల్సిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయన్నారు మంథని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ.
హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. హైదర్‌గూడ ఎమ�