మూడు రోజుల నుంచి కు రుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరద నీటిలో పుష్కర ఘాట్లన్నీ మునిగాయి. గోదావరి నుంచి ఆలయానికి వెళ్లే మా ర్గం పూర్తిగా జలమయమైంది.
Pranahita River | మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కౌటాల మండలం తుమ్మిడి హెట్టి గ్రామ సరిహద్దులో గల ప్రాణహిత నదిలో వరద నీరు నిండుకుండను తలపిస్తోంది.